నిరాహార దీక్షను విరమించిన జామియా యూనివర్సిటీ విద్యార్థులు : కీలక డిమాండ్లను అంగీకరిస్తూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారిక ఉత్తర్వులు జారీ
ఢి ల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. విద్యార్థులు లేవనెత్తిన కీలక డిమాండ్లను అంగీకరిస్తూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అక్టోబర్ 26, 2026న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థి సం…