గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ 600 లకే వారం రోజులు అన్ లిమిడెడ్ జర్నీ : ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చిన టీఎస్ఆర్టీసీ
గ్రే టర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ రూ 600 లకే వారం రోజుల పాటు అన్ లిమిటెడ్ జర్నీకి అవకాశం కల్పించింది. ఇందుకోసం రూ 600 లకే పాస్ అందుబాటులోకి తెచ్చింది. క్యూర్ పరిధితో పాటుగా ఏసీ బస్సుల్లోనూ ఈ పాస్ వర్తించేలా నిర్ణయం తీసుకుంది. అన…