ఐదు ప్రధాన హామీలతో మేనిఫెస్టోను ప్రకటించిన అన్నాడీఎంకే పార్టీ
త మిళనాడులో అన్నాడీఎంకే పార్టీ తొలి దఫా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఐదు ప్రధాన హామీలతో మేనిఫెస్టోను అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి విడుదల చేశారు. మరోవైపు విజయ్ టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రచార కమి…