గూగుల్ సెర్చ్‌లో ఇంగ్లీష్ గ్రామర్ చెక్ ఫీచర్ !
గూ గుల్ యూజర్ల కోసం కొత్తగా గ్రామర్ చెక్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్లోనే అందుబాటులో ఉండగా త్వరలోనే మరికొన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ తెలిపింది. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫీచర్ ద్వారా ఒక పదం లేదా వ్యాక్యం సరిగ…