హైదరాబాద్‌లో 10వేలకు పైగా స్టార్టప్స్ : పదేళ్లలో మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులు : స్టార్టప్ రెడీనెస్ ఇండెక్స్ నివేదిక వెల్లడి
దే శంలోని స్టార్టప్‌లకు అత్యంత అనుకూలమైన నగరంగా హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, తక్కువ నిర్వహణ వ్యయం, సంస్థాగత సహకారం వంటి అంశాలు నగరాన్ని స్టార్టప్‌లకు ప్రధాన కేంద్రంగా న…