హైదరాబాద్, వరంగల్‌లో స్పెషల్ ఆఫర్లు ప్రకటించిన యాక్ట్ ఫైబర్‌నెట్ !
హై దరాబాద్, వరంగల్ అంతటా కనెక్టివిటీని మరింత వేగవంతం చేయడానికి ప్రత్యేక హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్లను యాక్ట్ ఫైబర్ నెట్ ప్రకటించింది. రూ.549 నెలకు ప్రారంభమయ్యే ఈ ఆఫర్లతో, కస్టమర్లు దీర్ఘకాలిక ప్లాన్లపై ప్రత్యేక రాయితీలను పొందవచ్చు. ఇవి ఏఐ ఆధారిత …