రెనాల్ట్ సబ్ బ్రాండ్ డాసియా నుంచి కొత్త డస్టర్ ఎడిషన్ !
రె నాల్ట్ సిస్టర్ బ్రాండ్ డాసియా నవంబర్ 29న పోర్చుగల్‌లో కొత్త డస్టర్ ఎడిషన్‌ను అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ 5-సీటర్ వెర్షన్ 2025 నాటికి భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ కారును 7-సీటర్ వెర్షన్‌లో సైతం అందించనుంది. అయితే దీని లాంచింగ్ …