ఫోన్‌లో యాడ్స్ నిరోధించాలంటే....!
ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నప్పుడు ప్రకటన వస్తే సమస్యగా ఉంటుంది. మన పని ఆగిపోవచ్చు.ఏ మనీ చెల్లించేటప్పుడో ఇలా యాడ్ వస్తే, మనీ చెల్లించినా, చెల్లించనట్లు చూపిస్తే దానంతటికీ కారణం ఆ యాడే అయితే.. దాని వల్ల మనం చాలా ఇబ్బంది పడతాం. Apple iPhoneలో ప్రకటనలు ఎ…