సెమీఫైనల్‌కు చేరుకున్న భారత్ జట్టు !
మ హిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ 3-0తో జపాన్‌ను ఓడించి లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ 5 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అత్యధికంగా 15 పాయింట్లతో ఒలింపిక్ రజత పతక విజేత చైనా (12) కంటే ముం…