తన ప్రసంగాన్ని వక్రీకరించినందుకు బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని బీబీసీని డిమాండ్ చేసిన ట్రంప్
బీ బీసీ తన ప్రసంగాన్ని వక్రీకరించినందుకు బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. 2021లో క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి సమయంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుగా చూపించడంతో బీబీసీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.…