మారుతీ ఆల్టో సేల్స్ ను దాటేసిన బాలెనో !
మారుతీ ఆల్టో 800 గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెల మోస్ట్ సెల్లింగ్ కారుగా ఒక రికార్డు సృష్టించింది. దీని ధర ఫీచర్లు కారణంగానే మారుతి ఆల్టో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ గా నిలిచింది. అయితే డిసెంబర్ 2022 లో మాత్రం మారుతి ఆల్టో సేల్స్ ను బీట్ చేస్తూ మారుత…