Posts

Showing posts with the label 5 కిలోమీటర్ల వెడల్పు

చైనాలో సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం !

Image
చైనా సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించింది. కబుకీ ఎడారిలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 100 గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మిస్తారు. బీజింగ్ నగర అవసరాలకు అవసరమయ్యే విద్యుత్ కోసం ఈ సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికే 5.4 గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్స్ అమర్చారు. కబుకి ఎడారిలో సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇక్కడ ఎండ వాతావరణం ఉంటుంది. పారిశ్రామిక కేంద్రాలకు దగ్గరగా కూడా ఇది ఉంటుంది. బాటౌ, బయన్నూర్ నగరాల మధ్య ఇరుకైన దిబ్బల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు.పరిగెత్తె గుర్రం ఆకారంలో జున్మా సోలార్ పవర్ స్టేషన్ ను నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్స్ ఇమేజ్ గా ఇది రికార్డు సృష్టించింది. ఇది ఏటా 200 కోట్ల కిలోవాట్ పర్ అవర్ విద్యుత్తు ఉత్పత్తి చేయగలదు. ఇది 4 లక్షల మంది ప్రజల అవసరాలను ఇది తీర్చగలదు. ఇన్నర్ మంగోలియాలోని కబుకీ ఎడారిలో సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.సోలార్ ప్యా...