హోండా SP125 స్పోర్ట్ ఎడిషన్ విడుదల !
హోండా SP125 టూవీలర్‌ను ఈ సంవత్సరం బీఎస్-6 స్టాండర్ట్స్-2 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ సరికొత్త వెర్షన్‌ను ఈ ఏడాది మార్చిలో '2023 హోండా SP125' పేరుతో లాంచ్ చేయగా, మార్కెట్లోకి ఇది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు దీనికి సక్సెసర్‌గ…