2033 నాటికి రష్యాకు సొంత స్పేస్ స్టేషన్ ?
2033 నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రోస్కోస్మోస్ ప్రకటించింది. రష్యన్ ఆర్బిటల్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను రోస్కోస్మోస్ అధిపతి యూరీ బొరిసోవ్ మంగళవారం వెల్లడిం…