Posts

Showing posts with the label customers through a simplified rental and subscription service

రాయల్‌ బ్రదర్స్‌ రెంటల్స్‌తో జట్టు కట్టిన సుజుకి మోటర్‌సైకిల్‌ ఇండియా

Image
రా యల్‌ బ్రదర్స్‌ రెంటల్స్‌తో సుజుకి మోటర్‌సైకిల్‌ ఇండియా టూవీలర్లను సరళతరమైన రెంటల్, సబ్‌స్క్రిప్షన్ సర్వీసుల ద్వారా కస్టమర్లకు మరింతగా అందుబాటులోకి తెచ్చే దిశగా జట్టు కట్టింది. ముందుగా సుజుకీ ఈ-యాక్సెస్‌ వాహనంతో మొదలుపెట్టి, రాబోయే రోజుల్లో ఇతర వాహనాలకు కూడా ఈ మోడల్‌ని విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు సంస్థ తెలిపింది. రాయల్‌ బ్రదర్స్‌ ప్లాట్‌ఫాం ద్వారా కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా 24 గంటల నుంచి ఏడాది వరకు వ్యధికి రెంటల్‌ ఆప్షన్లను ఎంచుకోవచ్చని పేర్కొంది. రాయల్‌ బ్రదర్స్‌ రెంటల్స్‌ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ఆగ్రా తదితర నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.