Posts

Showing posts with the label Companies Market Cap.com

ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకు జేపీ మోర్గాన్ చేజ్ : 10వ స్థానంలో హెచ్ డీ ఎఫ్ సీ

Image
కం పెనీస్ మార్కెట్ క్యాప్ డాట్ కామ్ విడుదల చేసిన సమాచారం మేరకు అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ చేజ్ ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకు. $686.13 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో నిలిచింది. చైనాకు చెందిన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా $320.05 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో రెండవ స్థానంలో ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా మూడవ స్థానంలో నిలిచాయి. భారతదేశపు హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ $184.44 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో 10వ స్థానంలో నిలిచింది.