ఆసియాలో 'హ్యాపీయెస్ట్ సిటీ' ముంబై !
2025 సంవత్సరంలో ముంబై ఆసియాలోనే అత్యంత సంతోషకరమైన నగరంగా ప్రకటించబడింది. 94 శాతం ముంబైవాసులు తమ నగరం తమకు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. టైమ్ అవుట్ సిటీ లైఫ్ ఇండెక్స్ 2025 తాజా సర్వే ప్రకారం 89% మంది ప్రజలు ఎక్కడా లేని విధంగా ముంబైలో సంతోషంగా ఉ…