కొత్త లుక్ తో యమహా RX100 !
1985లో యమహా RX100ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. వచ్చి రావడంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ వాహనం. 2 స్ట్రోక్ ఇంజిన్ తో మార్కెట్ లోకి వచ్చి ఓ ఊపు ఊపేసింది. కుర్రకారు ఎగబడి మరీ బైక్ కొనేశారు. ఈ బైక్ సౌండ్ వింటే ఆ కిక్కే వేరప్పా అనే భావన అప్పట్లో ఉం…