మీడియా ముందు కూటమి ప్రభుత్వ రెండేళ్ల కూటమి పాలన !
ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ పనితీరుపై సమగ్ర ప్రొగ్రెస్ రిపోర్ట్ ను మీడియా ముందు ఉంచారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, మహిళా సాధ…