Posts

Showing posts with the label BRICS is growing in strength and influence within the global economy

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ తన బలాన్ని, ప్రభావాన్ని పెంచుకుంటోంది : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

Image
బ్రిక్స్ బిజినెన్ సమ్మిట్‌ 2026లో పుతిన్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ ప్రాధాన్యం పెరుగుతోందని, G7 వాటా తగ్గుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో G7 దేశాల వాటా సుమారు 18 శాతం కాగా, బ్రిక్స్ దేశాల వాటా దాదాపు 40 శాతంగా ఉందని పుతిన్ పేర్కొన్నారు. ''వాళ్లను 'గ్రూప్ ఆఫ్ సెవెన్' అని ఎందుకు పిలుస్తారో నాకు తెలియదు'' అంటూ జీ 7 పేరును ప్రస్తావించకుండానే పుతిన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ తన బలాన్ని, ప్రభావాన్ని పెంచుకుంటోందని అన్నారు. గతంలో రష్యా G8లో సభ్యదేశంగా ఉండేది. 2014లో క్రిమియాను రష్యా విలీనం చేసుకున్న తర్వాత గ్రూప్ నుంచి తొలగించారు. దీంతో ఇప్పుడు G7గా మారింది. G7 అనేది ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఏడు దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బ్రిక్స్ అతిపెద్ద ఆర్థిక కూటమిగా మారిందని పుతిన్ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ అందిస్తున్న సహకారం కూడా పెరుగుతోందని అన్నారు. బ్రిక్స్ కూటమి వెలుపల ఉన్న దేశాల...