August 2026

TCB1


హరీశ్‌ రావు, సంతోశ్ కుమార్‌నైనా క్షమిస్తా కానీ ప్రశాంత్‌ రెడ్డిని మాత్రం క్షమించను : కల్వకుంట్ల కవిత

తె లంగాణ లోని నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర…

Aug 31, 2026

యశ్ ఎదుగుదలను చూసి తట్టుకోలేక టార్గెట్ చేస్తున్నారు : అతడేమీ ఉగ్రవాది కాదని కన్నీళ్లు పెట్టుకున్న యశ్ తల్లి పుష్ప

క న్నడ  హీరో యశ్ తల్లి పుష్ప తన కుమారుడిపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలనే…

Aug 31, 2026

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు : ఎనిమిది మంది దుర్మరణం, 15 మందికి గాయాలు

ఉ త్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-కౌశంబి సరిహద్దులో బాణసంచా  తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది మరణించారు. ఈ పే…

Aug 31, 2026

నేపాల్ వరద బాధితులకు 100 మిలియన్ వాన్ ల విరాళమిచ్చి దాతృత్వం చాటుకున్న కొరియన్ పాప్‌స్టార్ లీ నో

నే పాల్ వరద బాధితులకు కొరియన్ పాప్‌స్టార్ లీ నో 100 మిలియన్  వాన్ ల (భారత కరెన్సీలో రూ.69 లక్షలు) విరాళమిచ్చి దాతృత్వం చాటుక…

Aug 31, 2026

నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం : ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరిన కేంద్ర ప్రభుత్వం

నీట్ - యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాల…

Aug 31, 2026

జొమాటో కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ మూసివేత : హైదరాబాద్ ఆఫీసులో పనిచేస్తున్న సుమారు 250 మంది ఉద్యోగులను తొలగింపు

జొ మాటో తన కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మూసివేతలో భాగంగా హైదరాబాద్ ఆఫీసులో పనిచేస్తున్న సుమారు …

Aug 31, 2026

దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌ దాటుతుండగా మహిళతో సహా ఇద్దరు బాలికలు మృతి

క ర్ణాటకలోని బెంగళూరు జిల్లా దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌ దాటుతుండగా ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు దుర్మరణం చెందారు…

Aug 31, 2026

పేయింగ్‌ గెస్ట్‌ హాస్టల్‌ బిల్డింగ్‌ పైనుంచి పడిన జంట : యువతి మృతి, యువకునికి తీవ్ర గాయాలు

బెం గళూరులో ఒక పేయింగ్‌ గెస్ట్‌ హాస్టల్‌లో కలిసి నివసిస్తున్న ఒక జంట ఆ బిల్డింగ్‌ పైనుంచి కిందపడ్డారు. టెకీ అయిన యువతి మరణిం…

Aug 31, 2026

ఆర్బీఐ అంచనాలను తారుమారు చేస్తూ మొదటి త్రైమాసికం జీడీపీ పెరుగుదల

రి జర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలను తారుమారు చేస్తూ 2026-2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్త…

Aug 31, 2026

నాలుగు నెలల పాటు వృద్ధ దంపతులను డిజిటల్ అరెస్ట్‌లో ఉంచిన సైబర్ నేరగాళ్లు : పోలీసులమంటూ భయపెట్టి రూ.64 లక్షలు కాజేసిన వైనం

హై దరాబాద్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులను పోలీసులమంటూ భయపెట్టి ఏకంగా నాలుగు నెలల పాటు సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్‌లో ఉంచి రూ…

Aug 31, 2026

కీప్యాడ్ ఫోన్ వినియోగదారుల కోసం 'యూపీఐ 123పే' ఫీచర్ ను తీసుకొచ్చిన ఫోన్‌పే

కీ ప్యాడ్ ఫోన్ వినియోగదారుల కోసం ఫోన్‌పే 'యూపీఐ 123పే' అనే కొత్త ఫీచర్ ను  లాంచ్ చేసింది. స్మార్ట్ ఫో న్, ఇంటర్నెట్ …

Aug 31, 2026

రేపటి నుంచి బోల్ట్ ఏస్ 5G అమ్మకాలు ప్రారంభం

ఫైర్ బోల్ట్ సబ్ బ్రాండ్ బోల్ట్ ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే బోల్ట్ ఏస్ 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ఆకట్టుకునే బ…

Aug 31, 2026

ఇరాన్‌ అధ‍్యక్షుడు పెజెష‍్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ

కి ర్గిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్‌ సదస్సు సందర్భంగా ఇరాన్‌ అధ‍్యక్షుడు పెజెష‍్కియాన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…

Aug 31, 2026

వెలిగొండ ప్రాజెక్ట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు

ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్ట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవానిపల…

Aug 31, 2026

ప్రేమ విఫలమవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

హై దరాబాద్, అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ విఫలమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డ…

Aug 31, 2026

సెప్టెంబర్ లో షియోమి 18 ఫోల్డ్ విడుదల ?

షి యోమీ తదుపరి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా షియోమీ 18 ఫోల్డ్ ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు టెక్ ప్రచారం జరుగుతుంది. ఈ ఫ…

Aug 31, 2026

మహారాష్ట్రలో సెప్టెంబర్ 1 నుంచి పాల ధరలు పెంపు

మ హారాష్ట్ర వ్యాప్తంగా గేదె పాల ధరలు భారీగా పెరగనున్నాయి. బొంబాయి పాల ఉత్పత్తిదారుల సంఘం టోకు ధరను లీటరుకు రూ.9 నుంచి రూ.102…

Aug 31, 2026

మల్లికార్జున ఖర్గేను అవమానించడాన్ని నిరసిస్తూ : బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు

హై దరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని పోలీసులు అ…

Aug 31, 2026

డిసెంబర్ నాటికి ఏపీఎస్ఆర్టీసీలో రోడ్లపైకి తీసుకురానున్న 1,050 ఎలక్ట్రిక్ బస్సులు

ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్‌ఆర్‌టీసీ డిసెంబర్ నాటికి 1,050 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురానుంది. …

Aug 31, 2026

పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతం కచ్చితంగా వెల్లడించాలంటూ దాఖలైన పిల్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

పె ట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా వెల్లడించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్…

Aug 31, 2026

కూతురిని నడుముకు కట్టుకుని బావిలోకి దూకిన ఆత్మహత్య చేసుకున్న యువతి

తె లంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి వ్య…

Aug 31, 2026

ప్రతి సర్వే ప్రజల గొంతుక కాదు : ఇండియా టుడే-సీవోటర్‌ 'మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌' సర్వేపై డీఎంకేతో పాటు కాంగ్రెస్‌ వ్యంగ్యాస్త్రాలు

త మిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ పేరుతో మరో కొత్త చర్చ మొదలైంది. 2029లో ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్‌ను ప్రొజెక్ట్‌ చేస…

Aug 31, 2026

నేపాల్‌లో జలప్రళయం :గ్లేసియర్ విరిగిపడుతున్న దృశ్యాలు టూరిస్ట్ డ్రోన్ కెమెరాలో రికార్డ్ : వీడియో నెట్టింట వైరల్

నే పాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాలను ఊహించని రీతిలో ముంచెత్తి వందలాది మంది ప్రాణాలను బలిగొన్న భయంకరమైన జలప్రళయానికి అసలు కారణ…

Aug 31, 2026

జకోవిచ్ పై మరియానో ​​నవోన్‌ గెలుపు : కోర్టులోనే కన్నీరుపెట్టుకున్న జకోవిచ్

ఆ ర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా ఆటగాడు మరియానో ​​నవోన్‌తో జరిగిన మారథాన్ ఐదు సెట్ల పోరులో 6-7, 7-5, 6-4,…

Aug 31, 2026

ఆన్‌లైన్ జూదాల్లో భారీగా డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలైన యువకుడు : ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య

తె లంగాణలోని కరీంనగర్‌, కోతిరాంపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఆన్‌లైన్ జూదం ఆటల్లో భారీగా డబ్బు పోగొట్టుకుని అప్పుల పా…

Aug 31, 2026

పోలవరం జాతీయ ప్రాజెక్టు లోపాల మయంగా మారింది : హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

పో లవరం జాతీయ ప్రాజెక్టు లోపాల మయంగా మారిందని, ఈ లోపాల కారణంగా ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడుతుందని ఆరోపిస్తున్న మాజీ ఐపీఎస్…

Aug 31, 2026

ఖార్గ్ ద్వీపం పూర్తిగా ధ్వంసమైంది : సోషల్ మీడియాలో యానిమేటెడ్ వీడియోను పోస్టు చేసిన డొనాల్డ్ ట్రంప్

అ మెరికా ఇరాన్‌లోని లారక్ ద్వీపంపై రెండు క్షిపణి లాంచర్లను లక్ష్యంగా చేసుకుంది. హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లను ప్రయోగించ…

Aug 31, 2026

బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన స్లీపర్ బస్సు డ్రైవర్, కండక్టర్ : నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

ఉ త్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వస్తున్న 16 ఏళ్ల మైనర్ బాలికపై కదులుతున్న స్లీపర్ బస్సులోనే డ్రైవర్, కండక్టర్ కలిసి గ్యాంగ్ రేప్‌…

Aug 31, 2026

హాకీ విశ్వవిజేతగా అవతరించిన జర్మనీ

పు రుషుల హాకీ ప్రపంచ కప్‌లో జర్మనీ విజేతగా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో జర్మనీ 1-0 గోల్ తేడాతో స్పెయిన్‌ను…

Aug 31, 2026

లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు : డ్రైవర్ సజీవ దహనం

ఆం ధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా ఆనందపురం-పెందుర్తి సర్వీస్ రోడ్డులోని గాండ్రిగుండం పరిధిలో ఉన్న సత్తారువు జంక్షన్ వద్ద …

Aug 31, 2026

అనుమానంతో గర్భవతి అయిన ప్రియురాలికి విషం కలిపిన డ్రింక్‌ తాగించి హత్య చేసిన ప్రియుడు

ముం బైలోని చెంబూర్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల ఆశిష్ మగర్, తన ప్రియురాలైన 19 ఏళ్ల విష్ణుమాయ, ఆమె బంధువైన మహిళతో కలిసి వారి ఇం…

Aug 30, 2026

రేపు జరగనున్న నిఫ్ట్ కాన్వొకేషన్‌ : ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

న్యూ ఢిల్లీలో రేపు జరగనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కంబైన్డ్ కాన్వొకేషన్ 2026కు భారత రాష్ట్రపతి ద్రౌపదీ …

Aug 30, 2026

గుంటూరులో పట్టపగలు దారుణ హత్య !

ఆం ధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో పట్టపగలే దారుణ హత్య జరగడం కలకలం సృష్టించింది. స్థాని కొండా వెంకటప్పయ్య కాలనీలో చిన్నా అనే …

Aug 30, 2026

వైయస్సార్‌సీపీకి కర్త, కర్మ, క్రియ ఒక్క వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డే !

వై యస్సార్‌సీపీ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అత్యంత దారుణమని అన్నారు.…

Aug 30, 2026

ప్రపంచం ముందు ఒకరకంగా, తమ కార్యకర్తలకు నూరిపోసేందుకు మరొక రకంగా మాట్లాడటం ఆరెస్సెస్‌ కు అలవాటే !

అ మెరికాలోని న్యూయార్క్‌ మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌‍లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ భారత్‌లో ముస్లింలు ఉండకూడదన…

Aug 30, 2026

కర్నూలు ఎయిర్‌పోర్టులో పైలట్ శిక్షణ కేంద్రం

పై లట్ శిక్షణ కేంద్రాన్ని కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రసిద్ధ ఓరియంట…

Aug 30, 2026

నరేంద్ర మోడీకి 'ఒలియ్ దరజాలి దోస్త్లిక్' ఆర్డర్‌ను ప్రదానం చేసిన ఉజ్బెకిస్తాన్

ఉ జ్బెకిస్తాన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'ఒలియ్ దరజాలి దోస్త్లిక్' ఆర్డర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీక…

Aug 30, 2026

ఎంప్లాయీస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ క్యాంపెయిన్‌ 2026 : అక్టోబర్‌ 31 వరకు అవకాశం

అ ర్హత ఉన్నప్పటికీ ఈపీఎఫ్‌ పరిధిలోకి రాని ఉద్యోగులను నమోదు చేసేందుకు 'ఎంప్లాయీస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ క్యాంపెయిన్‌ 2026'…

Aug 30, 2026

బెంగళూరులో బైక్ ట్యాక్సీల కొరత : విపరీతంగా పెరిగిపోయిన ఆటో రిక్షాల ఛార్జీలు

బెం గళూరులో గత కొన్ని వారాలుగా ఆటో రిక్షాల ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని, ఆటో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని…

Aug 30, 2026

త్వరలో దేశీయ మార్కెట్లోకి 'కియా సోరెంటో'

గ్లో బల్ మార్కెట్‌లో విశేష ఆదరణ పొందిన తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ 7-సీటర్ ఎస్‌యూవీ 'కియా సోరెంటో'ను భారత మార్కెట్లోకి ల…

Aug 30, 2026

సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం : తగ్గనున్న మొబైల్ ధరలు ?

జీ ఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 12న జరగనుంది. ఈ భేటీ ఎజెండా ఇంకా అధికారికంగా విడుదల కాకపోయినా, స్మార్ట్‌ఫోన్లపై జీఎస్టీ…

Aug 30, 2026

ఆయిల్‌ఫెడ్ భూమిని కారుచౌకగా ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

హై దరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అజామాబాద్‌లోని సుమారు రూ. 500 కోట్ల విలువైన తెలంగాణ ఆయిల్‌ఫెడ్ భూమిని కారుచౌకగా ప్రైవేటుప…

Aug 30, 2026

నేపాల్‌ వరద బీభత్సం : 1643 మంది విద్యార్థులను రావి చెట్టు కిందకు సురక్షితంగా చేర్చిన ఉపాధ్యాయుడు

నే పాల్‌ వరద బీభత్సం పెను విషాదాన్ని మిగిల్చింది. వందలాదిమందిని పొట్టన బెట్టుకుంది. అయితే ఇంతటి భారీ విపత్తులో అక్కడక్కడా వె…

Aug 30, 2026

నీట్ పీజీ-2026' పరీక్ష : మద్యం తాగి పరీక్షకు వచ్చిన విద్యార్థి : వెనక్కి పంపిన అధికారులు

దే శవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో 'నీట్ పీజీ-2026' పరీక్ష ప్రారంభమైంది. అయితే, రంగారెడ్డి జిల్లాలోని ఒక కేంద్రంలో ని…

Aug 30, 2026

పులి దాడిలో పశువుల కాపరి మృతి

మ హారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా మోహర్లీ అటవీ ప్రాంతంలోని 154 కంటోన్మెంట్‌ పరిధిలో పులి విరుచుకుపడింది. జునోనా గ్రామానికి చ…

Aug 30, 2026

ఐపీఎల్ చైర్మన్‌గా మళ్లీ అరుణ్ ధుమాల్ ?

ఐ పీఎల్ పాలక మండలిలోని రెండు సభ్య పదవుల ఎన్నికకు బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 18న జరిగే బీసీసీఐ వార్షిక సర…

Aug 30, 2026

చేతులు కలిపిన బీఎస్‌ఎన్‌ఎల్‌, వోడాఫోన్ ఐడియా !

భా రత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వోడాఫోన్ ఐడియా చేతులు కలిపింది. ఈ రెండు కంపెనీల మధ్య జరిగిన కీలకమైన ‘నెట్‌వర్క్ షేరింగ్ ఒప్పందం…

Aug 30, 2026

బిట్‌కాయిన్‌ ఆసియా 2026 సదస్సు : బిట్‌కాయిన్ విలువ భవిష్యత్తులో మిలియన్‌ డాలర్లకు చేరడం ఖాయం

ఒక్కో బిట్‌కాయిన్ విలువ భవిష్యత్తులో 1 మిలియన్‌ డాలర్లకు (ప్రస్తుత మారక విలువ ప్రకారం సుమారు రూ.9.5 కోట్లు) చేరడం ఖాయమని, ఇ…

Aug 30, 2026


sr7themes.eu.org