About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label 10.61 ఇంచెస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే. Show all posts
Showing posts with label 10.61 ఇంచెస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే. Show all posts

లెనోవో ట్యాబ్‌ ఎమ్‌ 19 విడుదల


దేశీయ మార్కెట్లో లెనోవో ట్యాబ్‌ ఎమ్‌ 19 పేరుతొ కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్‌ చేసింది. ఈ ట్యాబ్లెట్‌లో 10.61 ఇంచెస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1200 x 2000 రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ట్యాబ్‌ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ట్యాబ్‌ పని చేస్తుంది. స్నాప్‌ డ్రాగన్‌ 695 5జీ ఎస్‌ఓసీ ప్రాసెస్‌తో పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో డాల్బీ ఆట్మోస్‌ టెక్నాలజీతో కూడిన డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను అందించారు. ఇందులో 13 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమారతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 12 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్‌ టైం ఈ ట్యాబ్ సొంతం. ఈ ట్యాబ్లెట్‌ బేస్‌ వేరియంట్ 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 24,999 కాగా 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర ఇంకా ప్రకటించలేదు.  https://t.me/offerbazaramzon

Read More...