ఓ వృద్ధుడు రోడ్డు మీద వెళ్తుండగా, ఒక అడవి పంది అతనిపై దాడి చేసింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు ఆ పందిని ఆపాలని ప్రయత్నించినా, అది వెనక్కి తగ్గలేదు. "americasgoneviral" అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ భయంకరమైన వీడియోను పోస్ట్ చేసింది. అందులో, వృద్ధుడుపై ఒక అడవి పంది ఎంతో క్రూరంగా దాడి చేస్తుంది. ఆ వృద్ధుడు కూడా పందిని తన కాళ్లతో తన్నుతూ విడిపించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పంది అతడిని కొరికేస్తూ బాగా గాయపరిచింది. ఒక వ్యక్తి పెద్ద కర్ర పట్టుకుని ఆ పంది పైన గట్టిగా కొట్టాడు. అయినా సరే అది కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు సరి కదా దాని ఎటాక్ ను మరింత తీవ్రం చేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇంకా తెలియదు కానీ, ఈ వీడియో చూసి ప్రపంచం మొత్తం భయపడిపోయింది. కొద్ది రోజుల క్రితం ఈ వీడియో పెట్టిన తర్వాత, 57 వేల మందికి పైగా లైక్ చేశారు. చాలా మంది ఈ వీడియో కింద కామెంట్లు చేస్తూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
3
Beranda › Posts filed under "americasgoneviral" అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో వీడియోను పోస్ట్
Showing posts with label "americasgoneviral" అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో వీడియోను పోస్ట్. Show all posts
Showing posts with label "americasgoneviral" అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో వీడియోను పోస్ట్. Show all posts
Subscribe to:
Posts (Atom)