అమెజాన్‌లో ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్‌వాచ్‌పై 92% తగ్గింపు !
అ మెజాన్‌లో ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్‌వాచ్‌ను 92% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ను అమెజాన్ లో MRP రూ. 11,999 గా ఉంది. కాగా 92 శాతం డిస్కౌంట్ ఆఫర్ తో దీనిని అమెజాన్‌లో కేవలం రూ. 999 కి కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీ బ్యాంక్ …