Posts

Showing posts with the label 240హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌

4న రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ విడుదల

Image
దే శీయ మార్కెట్లో 4న రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్లాంచ్ కానుంది. ఇంతకుముందు చైనాలో లాంచ్ అయిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ రెడ్‌మి నోట్ 13 5జీ, రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ, రెడ్‌మి నోట్ 13ప్రో + 5జీ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ వనిల్లా వేరియంట్ 2400*1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని లీక్ అయిన స్పెసిఫికేషన్‌లు సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో రానుందని తెలుస్తుంది.. 108ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 4ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం అడ్రినో 710 జీపీయూ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుండగా,నోట్ 13 ప్రో ప్లస్ 5జీ మాలి-జీ610 ఎంసీ4 జీపీయూతో జత చేసిన మీడ...