పేటీఎంలో కొత్త 'స్ప్లిట్ బిల్స్' ఫీచర్
ప్ర ముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం తమ యాప్‌లో ‘స్ప్లిట్ బిల్స్’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్రెండ్‌షిప్ డేకి ముందుగా తీసుకొచ్చిన ఈ సదుపాయంతో గ్రూప్ ఖర్చులను ట్రాక్ చేయడం, విభజించడం, అలాగే ఎలాంటి గందరగోళం లేకుండా సెటిల్ చేసుకోవడం చాలా సు…