డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి : గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన బొత్స బృందం
ఆం ధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం బొత్స ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతల బృందం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసింది. డీఎస్సీ సహా కీలక అంశా…