కోవా బన్ వలికి బహిరంగంగా క్షమాపణలు తెలిపిన మంత్రి లోకేష్
తె లంగాణలోని మేడారం జాతర వద్ద జరిగిన ఈ ఘటనపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ, బాధితుడి వలికి బహిరంగంగా క్షమాపణ తెలిపారు. విభజనకు దారి తీసే ప్రవర్తనకు తెలుగు సమాజంలో స్థానం లేదని పేర్కొన్నారు. పరస్పర గౌరవం, సామరస్యమే మన సంప్రదాయమని వెల్లడించారు. త్వరలోనే బాధిత వ్యాపారిని స్వయంగా కలిసి అతని వద్ద కోవా బన్ రుచి చూస్తానని కూడా తెలిపారు.