Posts

Showing posts with the label Central Government's 'PM-ABHIM' scheme

అరకు వ్యాలీ ఏరియా హాస్పిటల్ లో రూ.1.25 కోట్లతో నిర్మించిన ఐపీహెచ్‌ఎల్ ల్యాబ్ ప్రారంభం

Image
ఆం ధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన 'పీఎం-అభిమ్' కింద దాదాపు రూ. 1.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 'ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ'ను  జిల్లా జాయింట్ కలెక్టర్,విజయనగరం జోన్ ఏ పి ఎస్ ఆర్ టి సి చైర్మన్ దొన్ను దొర  ప్రారంబించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమగ్ర పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ అందుబాటులోకి రావడం ద్వారా అరకు, పరిసర గిరిజన ప్రాంత ప్రజలకు మరింత నాణ్యమైన, ఆధునిక వైద్య పరీక్షల సేవలు వేగవంతంగా అందుతాయని పేర్కొన్నారు.