పొరోటా వేడిగా లేదని గొడవపడి హోటల్‌ను ధ్వంసం చేసిన యువకుడు
కే రళలోని కోజికోడ్ లో పొరోటా వేడిగా లేదని హోటల్ యజమానితో గొడవపడి హోటల్‌ని ధ్వంసం చేశాడు ఒక యువకుడు. సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వెల్లికుళంగరకు చెందిన సాదిక్ అనే వ్యక్తికి చెందిన 'బిర్యానీ డేస్' అనే హోటల్‌పై ఈ దాడి జరిగి…