కనీస ప్రాథమిక వసతులు కల్పించకుండా మోడీ బిల్డర్స్ మోసం : బాధితుల ఆందోళన
హై దరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్న మోడీ బిల్డర్స్ చేపట్టిన ప్రతిష్టాత్మక సిల్వర్ ఓక్స్ ప్రాజెక్ట్‌పై కొనుగోలుదారుల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని చర్లపల్లి/ ప్రాంతంలో ని…