Posts

Showing posts with the label 55 అంగుళాల

చైనీస్ టీవీ బ్రాండ్ లకు పోటీగా పానాసోనిక్ టీవీలు !

Image
పానాసోనిక్ సంస్థ తన పానాసోనిక్ గూగుల్ టీవీ సిరీస్‌లను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ లైనప్ లో 32 అంగుళాల, 43 అంగుళాల, 55 అంగుళాల, 65 అంగుళాల మరియు 75 అంగుళాల డిస్ప్లే పరిమాణాలలో డిస్ ప్లేలను కలిగి ఉంటుంది. ఈ జపనీస్ బ్రాండ్ భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ OLED టెలివిజన్‌లను లాంచ్ ఈవెంట్ లో భాగంగానే అన్ని టీవీలను లాంచ్ చేసింది. ఈ కొత్త సిరీస్ టీవీల ధరలు రూ.19,990 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి పానాసోనిక్ స్టోర్‌లు, ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఇతర రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. పానాసోనిక్ 32 నుండి 75 అంగుళాల టీవీలను లాంచ్ చేస్తుంది: ఇక ఈ టీవీల యొక్క స్పెసిఫికేషన్‌లు మరియు ధరల వివరాలు గమనిస్తే, పానాసోనిక్ సంస్థ లాంచ్ చేసిన మోడల్‌లలో MX850 (55′, 65′), MX800 (55′, 65′), MX750 (55′, 43′), MX740 (75′, 55′, 43′, M571) 55′, 43′), MX700 (55′, 43′), MS680 (32′, 43′), MS670 (32′, 43′), మరియు MS550 (32&...