ఏపీకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.1,805.24 కోట్ల నిధుల విడుదల
ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.1,805.24 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు పేద, అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోస…