Posts

Showing posts with the label 5జీ వేరియంట్ ఫోన్లలోకెల్లా అత్యంత చౌకైనది

లావా బ్లేజ్ 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల !

Image
లావా బ్లేజ్ 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ వేరియంట్ ఫోన్లలోకెల్లా అత్యంత చౌకైనదిగా భావించవచ్చు. 6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్ కెపాసిటీతో ఉన్న ఫోన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సాలిడ్ లుక్ లో ఆకర్షిస్తోంది. 6.5 ఇంచ్​ హెచ్​డీ+ ఐపీఎస్​ డిస్​ప్లే విత్​ 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ ఉంది. వాటర్​ డ్రాప్​- నాచ్​, ఫ్లాట్​ ఎడ్జ్​ డిజైన్ ​దీని సొంతం. ఈ లావా బ్లేజ్​ 5జీ కొత్త వేరియంట్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 700 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంటుంది. ఆక్టా-కోర్​ ప్రాసెసర్​ కూడా ఉంది. 2.2 జీహెచ్​జెడ్​, ఎల్​పీడీడీఆర్​4ఎక్స్​ మెమోరీ, యూఎఫ్​ఎస్​ 2.2 స్టోరేజ్​ వంటివి ఉన్నాయి. కొత్త వేరియంట్​లో మెమొరీ కార్డ్​ స్లాట్​ కూడా ఉండటం విశేషం. 1టీబీ వరకు స్టోరేజ్​ను ఎక్స్​పాండ్​ చేసుకోవచ్చు. ఇక ఇందులో 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 12 ఓస్​పై పనిచేస్తుంది. ఎనానిమస్​ కాల్​ రికార్డింగ్​ ఫీచర్​ కూడా ఉండటం మరింత ప్రత్యేకం. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్​ సైతం ఉంది. కెమెరా విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంది. 2క...