ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో 7 స్థానాలు గెలుచుకున్న బీజేపీ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లో 7 స్థానాలు గెలుచుకుంది. ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన గెలుపును పదిలం చేసుకుంది. దశాబ్దానికి పైగా అధికారంలో కొనసాగి పది నెలల క్రితం అధికారాన్ని కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ 3 సీట్…