ఏకకాలంలో 57 కొత్త ఏసీ మోడళ్లను లాంచ్ చేసిన పానాసోనిక్ : 'డస్ట్ బస్టర్' టెక్నాలజీతో ఏసీ
దే శీయ మార్కెట్లో పానాసోనిక్ సరికొత్త ఎయిర్ కండీషనర్ సిరీస్‌ను విడుదల చేసింది. కంపెనీ ఏకకాలంలో 57 కొత్త మోడళ్లను లాంచ్ చేసింది. ఉత్తర భారత్‌లో ఉండే భయంకరమైన ఎండలు మరియు దుమ్ముతో కూడిన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ…