Posts

Showing posts with the label 12GB of LPDDR5X RAM and 512GB of UFS 4.1 storage

ఫిబ్రవరిలో వివో ఎక్స్ 200 టీ విడుదల ?

Image
వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ 200 టీ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ కెమెరా సెటప్, ఈ ఫోన్ డిజైన్ వివరాలు తెలియ వస్తున్నాయి. కానీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ నెట్టింట్లో దర్శనమిచ్చాయి. ఫిబ్రవరి నెల ప్రారంభంలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ కెమెరా సెటప్ ZEISS ఆప్టిక్స్ తో కలిగి ఉంటుంది. ఇందులో మూడు బిగ్ సెన్సార్లు మరియు ఒఇక టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఈ వివరాలు ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ను చూస్తే మనకు అర్థం అయ్యే ఫీచర్స్. వివో ఈ అప్ కమింగ్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 9400+ తో లాంచ్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, ఇందులో 12 జీబీ LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్ ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ లో 50MP Sony LYT-702 ప్రైమరీ (OIS), 50MP శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్ మరియు 50MP Sony LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్లు ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఈ ఫోన్ స్టేబుల్ 4K వీడియో సపోర్ట్, AI కెమెరా ఫీచర్లు మరియు వివో ప్రత్యేకమైన కెమె...