సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అక్టోబర్లో 19 శాతం వృద్ధితో మొత్తం 1,20,055 వాహన విక్రయాలను నమోదు చేసింది. గతేడాది అక్టోబర్లో 1,00,507 వాహనాలను విక్రయించింది. ఇందులో గత నెల అక్టోబర్లో దేశీయ వాహన విక్రయాలు 1,04,940గా నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్లో దేశీయ వాహన విక్రయాలు 84,302 యూనిట్లు. అక్టోబర్లో 15,115 యూనిట్లు ఎగుమతి కాగా, 2023 అక్టోబర్లో 16,205 యూనిట్లు ఎగుమతి అయ్యాయి.
3
Beranda › Posts filed under 055 వాహన విక్రయాలను నమోదు
Showing posts with label 055 వాహన విక్రయాలను నమోదు. Show all posts
Showing posts with label 055 వాహన విక్రయాలను నమోదు. Show all posts
Subscribe to:
Posts (Atom)