Posts

Showing posts with the label 'సస్పెక్టెడ్‌ స్పామ్' అనే పదాలను కూడా డిస్‌ప్లే చేస్తుంది

స్పామ్ మెసేజ్‌లను అలర్ట్‌ చేసే ఫీచర్ !

Image
స్మా ర్ట్‌ఫోన్‌ యూజర్లను ఫేక్‌ కాల్స్‌ గురించి అలర్ట్‌ చేసేందుకు గూగుల్‌ వాయిస్‌ 'సస్పెక్టెడ్‌ స్పామ్ కాలర్ అలర్ట్స్‌' ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు స్పామ్‌ మెసేజ్‌లను కూడా గుర్తించి అలర్ట్ చేసే ఫీచర్‌ను గూగుల్‌ వాయిస్‌ లాంచ్ చేసింది. ఇప్పుడు గూగుల్ వాయిస్‌ యూజర్లకు SMS ఇన్‌బాక్స్‌లో అనుమానిత స్పామ్ మేసేజ్ వస్తే ప్రొఫైల్ అవతార్ స్పాట్‌లో రెడ్‌ ఎక్స్‌క్లమేషన్‌ సింబల్‌ చూపుతుంది. మెసేజ్‌ ప్రివ్యూలో సులభంగా గుర్తించేందుకు సరిపోలే రంగులో 'సస్పెక్టెడ్‌ స్పామ్' అనే పదాలను కూడా డిస్‌ప్లే చేస్తుంది. యూజర్‌ సస్పెక్టెడ్‌ స్పామ్‌ లేబుల్‌తో మెసేజ్‌ రిసీవ్‌ చేసుకుంటే, రెండు ఆప్షన్‌లు ఉన్నాయి. ముందు ఆ మెసేజ్‌ను స్పామ్‌గా కన్‌ఫర్మ్‌ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్‌లో అదే నంబర్ నుంచి ఏవైనా మెసేజ్‌లు వస్తే, నేరుగా స్పామ్ ఫోల్డర్‌లోకి వెళ్తాయి. లేదా లేబుల్ చేసిన మెసేజ్‌లను స్పామ్ కాదని కూడా మార్క్‌ చేయవచ్చు. సస్పెక్టెడ్‌ స్పామ్ లేబుల్ ఆ నంబర్‌కు భవిష్యత్తులో మళ్లీ కనిపించదు. సాధారణంగానే మెసేజ్‌లు రిసీవ్‌ అవుతాయి. ఈ ఫీచర్ ఉచిత, పెయిడ్‌ గూగుల్ వాయిస్ అకౌంట్లకు (స్టార్టర్, స్టాండర్...