భారీ అగ్నిప్రమాదానికి గురైన చారిత్రాత్మక వోండెల్కెర్క్ చర్చి !
నె దర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో నూతన సంవత్సర వేడుకల సమయంలో చారిత్రక చర్చి భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించడంతో చర్చ్ భవనానికి తీవ్ర నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున చారిత్రాత్మ…