Posts

Showing posts with the label and generous space for passengers

షియోమీ కొత్త స్కై నోమాడ్ ఎన్ 90 ఎస్యూవీను విడుదల

Image
షి యోమీ కొత్త స్కై నోమాడ్ ఎన్ 90 ఎస్యూవీను విడుదల చేసింది. శక్తివంతమైన బ్యాటరీతో లాంగ్ రేంజ్ అందించగల ఈ SUV స్టైలిష్ డిజైన్ ,ఆధునిక టెక్నాలజీతో ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఇంటీరియర్‌లో సౌకర్యవంతమైన సీటింగ్, విస్తృతమైన లెగ్‌రూమ్, ప్రయాణికులకు అనువైన స్పేస్ అందించారు .విస్తృతమైన కార్గో స్పేస్‌తో ఇది రోజువారీ అవసరాలకు , లాంగ్ డ్రైవ్‌లకు సరైన ఎంపికగా ఉంటుంది. పవర్, కంఫర్ట్, స్టైల్‌ను కలిపి ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో పవర్ఫుల్ మోడల్ గా నిలువనుంది. అత్యాధునిక టెక్నాలజీ, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్స్, అధిక రేంజ్,సేఫ్టీ ఫీచర్లతో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ SUVలో 52 kWh LFP బ్యాటరీ ,76 kWh NMC బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. WLTC ప్రమాణాల ప్రకారం 370 KM వరకు, CLTC ప్రమాణాల ప్రకారం 464-505 KM వరకు ప్యూర్ ఎలక్ట్రిక్ రేంజ్ అందిస్తుంది.1.5L టర్బో పెట్రోల్ రేంజ్ ఎక్స్టెండర్‌తో కలిపి మొత్తం 1,705 కి.మీ. వరకు ప్రయాణించగలదు. పవర్ పరంగా ఫ్రంట్ మోటార్ 210 kW, రియర్ మోటార్ 100 kW అందిస్తూ SUVకి 421 hp అవుట్‌పుట్ ఇస్తుంది. ఇది 0-100 kmph వేగాన్ని కేవలం 5.9 సెకన్లలో చేరగలదు. టాప్ స్పీడ్ 190kmph వరకు ఉ...