Posts

Showing posts with the label carried out an indiscriminate attack using knives

సీఐఏ స్టాఫ్ బృందంపై డ్రగ్స్ స్మగ్లర్లు కాల్పులు

Image
పం జాబ్, మొహాలీలోని గఢానా గ్రామంలో డ్రగ్స్ స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. సీఐఏ స్టాఫ్ బృందంపై కాల్పులు జరిపారు. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదనపు పోలీసు బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.