Posts

Showing posts with the label 373సీసీ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్

బజాజ్ పల్సర్ NS400Z లాంచ్ !

Image
దే శీయ మార్కెట్లో బజాజ్ ఆటో అతి పెద్ద పల్సర్‌ బైక్ ను లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ రూ. 1,85,000 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ధరతో వచ్చింది. ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు రూ. 5వేల టోకెన్ మొత్తంతో బుకింగ్‌ కోసం అందుబాటులో ఉంది. కస్టమర్ డెలివరీలు జూన్ మొదటి వారంలో ప్రారంభమవుతాయి. బజాజ్ పల్సర్ NS400Z బైకులో 373సీసీ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. బజాజ్ డొమినార్ 400తో వస్తుంది. ఈ యూనిట్ గరిష్టంగా 40పీఎస్ పవర్, 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బజాజ్ పల్సర్ NS400Z మోడల్ 43ఎమ్ఎమ్ గోల్డెన్ యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్‌తో వస్తుంది. ఇది ఫ్రంట్, బ్యాక్ 17-అంగుళాలు ఉంటుంది. ముందువైపు 320ఎమ్ఎమ్ డిస్క్ ఉండగా, వెనుకవైపు 230ఎమ్ఎమ్ డిస్క్ ఉంది. అలాగే,మోటార్‌సైకిల్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కలిగి ఉంది. బజాజ్ అత్యంత శక్తివంతమైన పల్సర్‌లో 4 రైడ్ మోడ్‌లను అందిస్తోంది. అందులో రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్‌రోడ్ ఉన్నాయి. బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ మొత్తం పల్సర్ ఫ్యామిలీ అత్యంత వేగవంతమైన బైక్ కాగా.. గరిష్టంగా గంటకు 154 కిలోమీటర్ల వేగాన్ని అం...