గ్రీన్‌లాండ్‌పై దాడి చేస్తే అది నాటో దేశంపై దాడిగా పరిగణించబడుతుంది !
గ్రీ న్‌లాండ్‌పై అమెరికా దాడి చేస్తే అది నాటో దేశంపై దాడిగా పరిగణించబడుతుందని, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సెన్ హెచ్చరించారు. కాగా, ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ కూడా గ్రీన్‌లాండ్‌పై డెన్మార్క్ హక్కులను ప్రశ్నించడం వివాదాన్ని మరింత పెంచింది.