Ad Code

అమరావతిలో క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 100% కేంద్ర నిధులతో రూ.730 కోట్లతో 8.5 ఎకరాల్లో దీనిని నిర్మించనున్నారు. కాగా సెప్టెంబరు 13 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభం కానున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu