మణికొండలో వాషింగ్ మిషన్ పేలి భారీ మంటలు

హైదరాబాద్ లోని మణికొండ, తిరుమల హిల్స్ లోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. బోర్డర్ పరిధుల కారణంతోనే ఆలస్యమైందని ఫైర్ సిబ్బంది చెప్పడంతో, ఇలాంటి నిబంధనల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగితే బాధ్యులెవరని జనం మండిపడ్డారు. అత్యవసర సమయంలో సరిహద్దులతో సంబంధం లేకుండా సమీపంలోని ఫైర్ స్టేషన్ సిబ్బంది స్పందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org