ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జంపని నరేష్‌బాబు సహచర సిబ్బందితో కలిసి కారులో పాఠశాలకు వెళ్తుండగా సిరిపురం వద్ద మరో కారు స్వల్పంగా ఢీకొన్నట్లు సమాచారం. ఈ విషయమై కారు యజమాని షేక్ సుభాని, అతని స్నేహితులు ఉపాధ్యాయుడి కారును వెంబడించి పాఠశాల సమీపంలో అడ్డుకున్నారు. అనంతరం నరేష్‌బాబును కిందకు లాగి చేతులతో, కొబ్బరి మట్టలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టీచర్‌పై కొబ్బరి మట్టలతో దాడి
by Telugu Lo Computer at August 28, 2026
Labels:
Andhra Pradesh
,
Guntur district
,
mathematics teacher at the Zilla Parishad High School in Pedakurapadu
,
Teacher Attacked with Coconut Fronds
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment