Ad Code

హైదరాబాద్ లో నీట్ విద్యార్థిని విషం తాగి బలవన్మరణం

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో  కర్నూలుకు చెందిన నీట్ విద్యార్థిని యశ్విత విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది.  ఆమె గత ఆరు నెలలుగా నీట్ పీజీ పరీక్షకు సిద్ధమవుతోంది. పరీక్షల తీవ్ర ఒత్తిడే ఈ దారుణానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu