హైదరాబాద్ లోని మౌలాలి హౌసింగ్ బోర్డ్ నివాసి నల్ల రమేష్ (62) ఆర్యవైశ్య సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ చిట్టిల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాకేత్ లో నివసించే ఏ.వెంకటేశ్వర్లు అతని వద్ద పది లక్షల రూపాయల చిట్టి వేశాడు. దాదాపు 25 నెలలు క్రమం తప్పకుండా చీటీలు కట్టి, చిట్టి గడువు కూడా ముగియడంతో అతనికి రావాల్సిన రూ.20 లక్షలకు సంబంధించి చెక్కును ఇచ్చాడు. చిట్టిల వ్యాపారి నల్ల రమేష్ ఇచ్చిన సదరు చెక్కు బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. ఏళ్లు గడుస్తున్న అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు వెంకటేశ్వర్లు గత జులై నెల 7వ తేదీన జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల సంఖ్య పెరగడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కం 10వ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు నల్ల రమేష్ ను హాజరు పరిచారు. ఈనెల 27న న్యాయమూర్తి నిందితుడు రమేష్ కు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు. నల్ల రమేష్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతనిపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.
Home
Accused Remanded for 14 Days
crime
Moulali Housing Board in Hyderabad
Rs. 5 Crore Chit Fund Fraud
telangana
చిట్టీల పేరుతో రూ.5 కోట్లకు కుచ్చుటోపీ : నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।
