About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label 10000 Layoffs at SAP Globally?. Show all posts
Showing posts with label 10000 Layoffs at SAP Globally?. Show all posts

ప్రపంచవ్యాప్తంగా SAPలో 10వేల మందికి లేఆఫ్?

జర్మన్ టెక్ దిగ్గజం ఎస్‌ఏపీ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కృత్రిమ మేధస్సు ఆధారిత సేవలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు పది వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బ్లూమ్‌బెర్గ్’ తన కథనంలో వెల్లడించింది. గతంలో 2024లో కూడా ఈ సంస్థ ఇదే స్థాయిలో పది వేల మందిని ఇంటికి పంపగా, ఇప్పుడు మరోసారి అంతే సంఖ్యలో కోత విధించనుండటం ఐటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం SAP సంస్థలో గ్లోబల్‌గా 1,13,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా, ఒక్క భారతదేశంలోనే దాదాపు 18,000 మంది విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రకటించబోయే ఈ 10 వేల ఉద్యోగాల కోత ప్రభావం భారతీయ ఉద్యోగులపై ఏ మేరకు ఉండబోతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

Read More...